
Andhra Pradesh
December Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు వరుసగా 18 సెలవులు – మీ లావాదేవీల కోసం ముందుగానే ప్లాన్ చేసుకోండి
December Bank Holidays: డిసెంబర్ నెలలో బ్యాంకు పనులు ఉన్నవారు ముందుగానే షెడ్యూల్ సెట్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈసారి డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 18 సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
మంగళవారం, 25 నవంబర్ 2025
