
Andhra Pradesh
Polavaram – Banakacherla : పోలవరం-బనకచర్లపై కేంద్రం ట్విస్ట్!
Polavaram – Banakacherla : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని భావించిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ (EAC) తిరస్కరించింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని కమిటీ స్పష్టం…
మంగళవారం, 1 జూలై 2025