
National
Video: మలుపు వద్ద అదుపు తప్పిన బాలెనో.. చెరువులో పడిపోయి.. వీడియో వైరల్
Video: అతివేగం మళ్లీ ప్రమాదానికి దారితీసింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హోసానగర్ ప్రాంతంలో ఓ బాలెనో కారు నియంత్రణ కోల్పోయి చెరువులో పడిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
శుక్రవారం, 19 సెప్టెంబర్ 2025