
Tollywood : నాగార్జున, బాలకృష్ణతో హిట్స్ ఇచ్చిన హీరోయిన్.. పదేళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ!
Tollywood : ఒకప్పుడు అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన హీరోయిన్ రవీనా టాండన్ మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. 90లలో టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఈ బ్యూటీ, తర్వాత బాలీవుడ్‌లో…



