
Cinema
OTT Movie : థియేటర్లలో అట్టర్ ప్లాప్… ఓటీటీలో ట్రెండింగ్: ‘BA పాస్ 2’కి దక్కిన సెకండ్ లైఫ్
OTT Movie : గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకుల సినిమా వీక్షణలో భారీ మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు సినిమా హిట్ లేదా ఫ్లాప్ అన్నది పూర్తిగా బాక్సాఫీస్ వసూళ్ల ఆధారంగానే నిర్ణయించబడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా…
మంగళవారం, 27 జనవరి 2026