
Shani Transit: శని చెడు దృష్టి.. ఈ నాలుగు రాశులకు కష్టకాలమే.. ఆర్థిక సమస్యల నుంచి ఆరోగ్య ఇబ్బందుల వరకు
Shani Transit: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. శని ప్రభావం అనగానే చాలామంది భయపడుతుంటారు. అయితే శని ఎప్పుడూ చెడు ఫలితాలనే ఇస్తాడని చెప్పలేం. వ్యక్తి జాతకంలో శని స్థానం, ఇతర గ్రహాలతో సంబంధం,…








