
Andhra Pradesh
AP Weddings 2026 : మళ్లీ మోగనున్న పెళ్లి బాజాలు.. ఫిబ్రవరి నుంచి ఏపీలో సందడి.. 2026లో వివాహ ముహూర్తాలు ఇవే
AP Weddings 2026 : దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రంలో మళ్లీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. మాఘ మాసం ప్రారంభంతో శుభముహూర్తాలు ఖరారుకావడంతో వధూవరుల కుటుంబాల్లో సందడి మొదలైంది. ఫిబ్రవరి 5 నుంచి వివాహాల జోరు…
బుధవారం, 28 జనవరి 2026