
Andhra Pradesh
Polavaram Project: చంద్రబాబు నిర్ణయాలే పోలవరానికి శాపం
Polavaram Project: సీఎం చంద్రబాబు నిర్ణయాలే పోలవరానికి శాపంగా మారాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి ఆరోపించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగానికి గుంటూరులోని క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కౌంటర్ ఇచ్చారు. (Polavaram Project)…
బుధవారం, 20 నవంబర్ 2024