Dasara: దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
Dasara: విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల (Dasara) పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. దేవాలయ శాఖ అదనపు కమిషనర్ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ను స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తూ…




