
AP Cabinet Decisions: భోగాపురం ఎయిర్‌పోర్ట్, 3,168 ఉద్యోగాలు, గోదావరి పుష్కరాలకు రూ.50 కోట్లు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
AP Cabinet Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్య, వ్యవసాయం,…


