
Andhra Pradesh
Heatwave: మండుతున్న ఎండలు.. మధ్యాహ్నం బయటకు రావొద్దని హెచ్చరికలు
Heatwave: ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి…
బుధవారం, 15 ఏప్రిల్ 2026