
Andhra Pradesh
Vangalapudi Anita: టెక్నాలజీతో నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నాం
Vangalapudi Anita: శ్రీసత్యసాయి జిల్లాలో ఈనెల 12న అత్తా కోడళ్ల మీద సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమని హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anita) అన్నారు. సంఘటన జరిగిన వెంటనే గవర్నమెంట్ స్పందించిందన్నారు. 48 గంటల్లోనే నిందితులను పట్టుకొని…
మంగళవారం, 15 అక్టోబర్ 2024