
Chandrababu Naidu: 76 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు ఇంత యాక్టివ్‌గా ఎలా ఉంటారు? అసలు ఆయన ఏం తింటారు.. ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనా?
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే రాజకీయాల్లో ఆయన పని వేగం, సమయపాలన, క్రమశిక్షణ గురించి చర్చ జరుగుతుంటుంది. 76 ఏళ్ల వయసులోనూ వరుస సమావేశాలు, సమీక్షలు, పర్యటనలు, ప్రజా కార్యక్రమాలతో బిజీగా కనిపించడం…


