
Raptadu Gopika Attack Case: రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. నిందితుడు హేమంత్ కాలు తొలగింపు!
Raptadu Gopika Attack Case: పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడు హేమంత్‌కు శస్త్రచికిత్స.. బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధిత విద్యార్థిని.. వైఎస్ జగన్ పరామర్శ, రూ.50 లక్షల పరిహారం డిమాండ్.. బాలిక ఆరోగ్య పరిస్థితిని వెల్లడించిన…



