YS Jagan: ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? గూండాల రాజ్యం నడుపుతున్నారా?: వైఎస్ జగన్ ఆగ్రహం
YS Jagan: రాజధానిలో రైతుల ఆహ్వానం మేరకు వారి సమస్యల్ని తెలుసుకునేందుకు వెళ్లిన వైయస్సార్ సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి…





