
Andhra Pradesh
Amaravathi: రాజధాని పనుల పున:ప్రారంభానికి రైతులకు ఆహ్వానం
Amaravathi: అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ రాజధాని రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపుకాబోతుందని…రాజధాని (Amaravathi) నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలక అడుగు అవుతుందన్నారు. రాజధాని రైతుల త్యాగం…
మంగళవారం, 29 ఏప్రిల్ 2025