
Andhra Pradesh
Karthika Pournami 2026: గోదావరి ఘాట్లలో దీపాల సందడి.. పాలకుర్తిలో సాయంత్రం అఖండ జ్యోతి
Karthika Pournami 2026: నరసాపురం వలందర్ ఘాట్, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లో పుణ్యస్నానాలు. పాలకుర్తిలో సాయంత్రం 6 గంటలకు అఖండ జ్యోతి, గిరి ప్రదక్షిణ, లక్ష దీపోత్సవం. తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం సందర్భంగా రెండు సేవలు రద్దు.…
మంగళవారం, 24 నవంబర్ 2026