
International
Guyana Farming: కర్ణాటక యువకుడి సక్సెస్ స్టోరీ.. గయానాలో 500 ఎకరాల కొబ్బరి తోటతో భారతీయ వ్యవసాయ సత్తా చాటిన అభిలాష్
Guyana Farming: భారతీయ వ్యవసాయానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. మన దేశ రైతుల అనుభవం, వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనలు, ఆధునిక సాగు పద్ధతులు విదేశాల్లో కూడా మంచి ఫలితాలను ఇస్తున్నాయి. దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాడు కర్ణాటకకు చెందిన…
శనివారం, 8 ఆగస్టు 2026