
Andhra Pradesh
TIDCO House: టీడీపీపై కక్షతో టిడ్కో లబ్ధిదారులపై దారుణంగా వ్యవహరించారు
TIDCO House: టీడీపీపై కక్షతో గత ప్రభుత్వం టిడ్కో లబ్దిదారులను ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. టిడ్కో ఇళ్ల లబ్దిదారుల సమస్యలు త్వరలోనే పరిష్కరించేలా ముందుకెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల పై తీసుకున్న రుణాలకు…
గురువారం, 21 నవంబర్ 2024