
Andhra Pradesh
AP Land Mutation: ఏపీలో మ్యుటేషన్ పూర్తయితే ఇంటికే అడంగల్.. నవంబర్ 26 నుంచి పోస్టులో పంపిణీ
AP Land Mutation: భూమి మ్యుటేషన్ ఆమోదమైంది. కానీ మారిన వివరాలతో అడంగల్ ప్రతి చేతికి రాలేదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పంపిణీ విధానాన్ని అమల్లోకి తెస్తోంది. మ్యుటేషన్ పూర్తయిన తర్వాత సవరించిన అడంగల్…
ఆదివారం, 22 నవంబర్ 2026