
Sports
Mohit Ulva 49 Not Out: చివరి బంతికి ఫోర్‌తో భారత్‌కు కప్.. మోహిత్ ఉల్వాకు సీనియర్ జట్టులో చోటు
Mohit Ulva 49 Not Out: భారత్ విజయానికి చివరి బంతికి మూడు పరుగులు కావాలి. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. అహ్మద్ హుస్సేన్ బౌలింగ్‌లో మోహిత్ ఉల్వా క్రీజు నుంచి ముందుకొచ్చి ఎక్స్ట్రా కవర్ మీదుగా…
ఆదివారం, 15 నవంబర్ 2026