
Andhra Pradesh
AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్.. బీసీల 34 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ!
AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు అంశాలపై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్థానిక ఎన్నికలను నిర్ణీత గడువులో నిర్వహించేందుకు మార్గం సుగమం చేస్తూనే,…
శుక్రవారం, 9 అక్టోబర్ 2026