OTT Movie: ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా నవ్వులు పూయించిన సునీల్.. ఇప్పుడు నటుడిగా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతినాయకుడు, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో వరుస అవకాశాలు అందుకుంటూ మెప్పిస్తున్నారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లోనూ విభిన్న పాత్రలు చేస్తున్నారు. తాజాగా సునీల్ కీలక పాత్రలో నటించిన ఓ పీరియాడికల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. అదే ‘అనంతన్ కాడు’ (Ananthan Kaadu). ఈ సినిమా సెప్టెంబర్ 2 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది.
OTT Movie: సునీల్ సైకో పోలీస్‌గా నటించిన క్రైమ్ థ్రిల్లర్.. 5 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్, తెలుగులోనూ చూడొచ్చు!
Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 10 సెప్టెంబర్ 2026

AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి
ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.





