AP Budget 2026-27: Zero Poverty లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ రంగంలో భారీగా ఖర్చు చేస్తోంది.
ముఖ్య పథకాలు:
ఎన్‌టీఆర్ భరోసా – ₹27,719 కోట్లు
దీపం 2.0 – ₹2,320 కోట్లు
వివిధ వర్గాలకు ఆర్థిక సహాయం – ₹1,420 కోట్లు
స్త్రీ శక్తి – ₹600 కోట్లు
బలహీన వర్గాలకు ఉచిత/సబ్సిడీ విద్యుత్ – ₹450 కోట్లు
ఆటో డ్రైవర్ల సేవలో – ₹2,601 కోట్లు
👉 సంక్షేమం + ఉపాధి కలయికతో సమగ్ర అభివృద్ధి లక్ష్యం.
విద్య–ఆరోగ్యాలపై భారీ పెట్టుబడులు – మానవ వనరుల అభివృద్ధే పునాది
Human Capital Development కింద ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు చేసింది.
విద్య & యువత:
తల్లికి వందనం – ₹9,668 కోట్లు
స్కాలర్‌షిప్స్ (RTF & MTF) – ₹3,836 కోట్లు
సమగ్ర శిక్ష – ₹2,946 కోట్లు
ఉన్నత విద్య – ₹2,566 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం – ₹2,161 కోట్లు
స్కిల్ డెవలప్‌మెంట్ – ₹1,232 కోట్లు
ఆరోగ్యం:
మెడికల్ & హెల్త్ రంగానికి మొత్తం కేటాయింపు – ₹19,306 కోట్లు (Sector-wise)
వైద్య సేవా ట్రస్ట్ – ₹4,000 కోట్లు
👉 నాణ్యమైన విద్య, అందుబాటు వైద్యం ద్వారా వెల్తీ & హెల్తీ ఆంధ్ర లక్ష్యం.
ఇవీ చదవండి: AP Budget 2026-27: విద్య–ఆరోగ్యాలపై భారీ పెట్టుబడులు – మానవ వనరుల అభివృద్ధే పునాది
AP Budget 2026-27: వ్యవసాయం & జల భద్రతపై భారీ దృష్టి – రైతు సంక్షేమమే లక్ష్యం
