HomeAndhra PradeshAP Budget 2026-27: విద్య–ఆరోగ్యాలపై భారీ పెట్టుబడులు – మానవ వనరుల అభివృద్ధే పునాది

AP Budget 2026-27: విద్య–ఆరోగ్యాలపై భారీ పెట్టుబడులు – మానవ వనరుల అభివృద్ధే పునాది

AP Budget 2026-27: Human Capital Development కింద ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు చేసింది.

విద్య & యువత:
తల్లికి వందనం – ₹9,668 కోట్లు
స్కాలర్‌షిప్స్ (RTF & MTF) – ₹3,836 కోట్లు
సమగ్ర శిక్ష – ₹2,946 కోట్లు
ఉన్నత విద్య – ₹2,566 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం – ₹2,161 కోట్లు
స్కిల్ డెవలప్‌మెంట్ – ₹1,232 కోట్లు

ఆరోగ్యం:
మెడికల్ & హెల్త్ రంగానికి మొత్తం కేటాయింపు – ₹19,306 కోట్లు (Sector-wise)
వైద్య సేవా ట్రస్ట్ – ₹4,000 కోట్లు
👉 నాణ్యమైన విద్య, అందుబాటు వైద్యం ద్వారా వెల్తీ & హెల్తీ ఆంధ్ర లక్ష్యం అని ప్రభుత్వం పేర్కొంది.

ఇవీ చదవండి: Union budget 2026-27 : బడ్జెట్‌లో క్యాన్సర్ రోగులకు భారీ ఊరట.. 17 కీలక క్యాన్సర్ మందులపై కస్టమ్స్ సుంకం మినహాయింపు
Andhra Telangana : అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాల రైతులు.. దేశంలోనే అత్యధిక అప్పుల భారంతో ఏపీ మొదటి స్థానం – టాప్ 5లో తెలంగాణ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు