HomeAndhra PradeshAP Budget 2026-27: వ్యవసాయం & జల భద్రతపై భారీ దృష్టి – రైతు సంక్షేమమే...

AP Budget 2026-27: వ్యవసాయం & జల భద్రతపై భారీ దృష్టి – రైతు సంక్షేమమే లక్ష్యం

AP Budget 2026-27: ఏపీ బడ్జెట్ 2026-27లో Sustainable Agriculture and Water Security రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రైతు ఆదాయం పెంపు, సాగునీటి విస్తరణ, అగ్రిటెక్ వినియోగం ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించింది.

ముఖ్య కేటాయింపులు:
ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు (పోలవరం మినహా) – ₹9,906 కోట్లు
అన్నదాత సుఖీభవ – ₹6,600 కోట్లు
పోలవరం ప్రాజెక్టు – ₹6,105 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – ₹1,927 కోట్లు
ధర స్థిరీకరణ నిధి – ₹500 కోట్లు
మత్స్యకార సేవలో – ₹260 కోట్లు
పంట బీమా – ₹250 కోట్లు
పీఎం కృషి సించాయి యోజన – ₹190 కోట్లు

విధాన దృష్టికోణం:
Farmer–Agri Tech, Kissan Drones & Mechanization
AP Food Processing Policy 4.0
Aqua Hub & Certification, Champion Farmer Initiative
👉 రైతులకు ఆధునిక సాంకేతికత అందించి ఉత్పాదకత పెంచడమే ఈ బడ్జెట్ ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.

ఇవీ చదవండి: Union budget 2026-27 : బడ్జెట్‌లో క్యాన్సర్ రోగులకు భారీ ఊరట.. 17 కీలక క్యాన్సర్ మందులపై కస్టమ్స్ సుంకం మినహాయింపు
Chandrababu Naidu : కేంద్ర బడ్జెట్ వికసిత భారత్‌కు బలమైన పునాది: కుప్పంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు