HomeAndhra PradeshAP Govt Holidays 2026: కొత్త ఏడాదిలో భారీగా సెలవులు – పూర్తి లిస్ట్ ఇదే!

AP Govt Holidays 2026: కొత్త ఏడాదిలో భారీగా సెలవులు – పూర్తి లిస్ట్ ఇదే!

AP Govt Holidays 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన పబ్లిక్ హాలిడేలు మరియు ఆప్షనల్ హాలిడేలు జాబితాను విడుదల చేసింది. గురువారం (డిసెంబర్ 4) ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ (GAD) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త క్యాలెండర్ ప్రకారం వచ్చే ఏడాదిలో మొత్తం 24 పబ్లిక్ సెలవులు, 21 ఆప్షనల్ సెలవులు ఉండనున్నాయి. పైగా, రెండో – నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు కలిపి చూస్తే 2026లో ప్రభుత్వం ఉద్యోగులకు మంచి సంఖ్యలో సెలవులు లభించనున్నాయి.

క్రింద 2026 సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అధికారిక సెలవుల పూర్తి జాబితా:

AP Government Holidays 2026 – Full List

భోగి పండగ – జనవరి 14 (బుధవారం)

మకర సంక్రాంతి – జనవరి 15 (గురువారం)

కనుమ పండగ – జనవరి 16 (శుక్రవారం)

రిపబ్లిక్ డే – జనవరి 26 (సోమవారం)

మహాశివరాత్రి – ఫిబ్రవరి 15 (ఆదివారం)

హోలీ – మార్చి 3 (మంగళవారం)

ఉగాది – మార్చి 19 (గురువారం)

రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) – మార్చి 20 (శుక్రవారం)

శ్రీరామ నవమి – మార్చి 27 (శుక్రవారం)

గుడ్ ఫ్రైడే – ఏప్రిల్ 3 (శుక్రవారం)

బాబు జగ్జీవన్‌రావ్ జయంతి – ఏప్రిల్ 5 (ఆదివారం)

బీఆర్ అంబేద్కర్ జయంతి – ఏప్రిల్ 14 (మంగళవారం)

బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) – మే 27 (బుధవారం)

మొహర్రం – జూన్ 25 (గురువారం)

ఇండిపెండెన్స్ డే – ఆగస్టు 15 (శనివారం)

వరలక్ష్మీ వ్రతం – ఆగస్టు 21 (శుక్రవారం)

మిలాద్-ఉన్-నబీ – ఆగస్టు 25 (మంగళవారం)

శ్రీకృష్ణాష్టమి – సెప్టెంబర్ 4 (శుక్రవారం)

వినాయక చవితి – సెప్టెంబర్ 14 (సోమవారం)

గాంధీ జయంతి – అక్టోబర్ 2 (శుక్రవారం)

దుర్గాష్టమి – అక్టోబర్ 18 (ఆదివారం)

విజయదశమి – అక్టోబర్ 20 (మంగళవారం)

దీపావళి – నవంబర్ 8 (ఆదివారం)

క్రిస్మస్ – డిసెంబర్ 25 (శుక్రవారం)

2026లో పండుగలు ఎక్కువగా వారంలో మధ్యలో రావడంతో ఉద్యోగులకు వరుసరోజుల సెలవులు ఏర్పడే అవకాశమూ ఉంది. ఇప్పటికే విడుదలైన సెలవుల క్యాలెండర్ ప్రజల్లో ఆసక్తి రేపుతోంది.

ఇవీ చదవండి: WPL 2026 Full Schedule: ఈ సారి షెడ్యూల్‌లో భారీ ట్విస్ట్ – సెలవు రోజున కాదు, వర్కింగ్ డేలోనే ఫైనల్!
December Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు వరుసగా 18 సెలవులు – మీ లావాదేవీల కోసం ముందుగానే ప్లాన్ చేసుకోండి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు