HomeSportsWPL 2026 Full Schedule: ఈ సారి షెడ్యూల్‌లో భారీ ట్విస్ట్ – సెలవు రోజున...

WPL 2026 Full Schedule: ఈ సారి షెడ్యూల్‌లో భారీ ట్విస్ట్ – సెలవు రోజున కాదు, వర్కింగ్ డేలోనే ఫైనల్!

WPL 2026 Full Schedule: బీసీసీఐ తాజాగా విమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మెగా వేలం తర్వాత రిలీజ్ చేసిన షెడ్యూల్‌లో ఒక ముఖ్యమైన అంశం అందరినీ ఆశ్చర్యపరిచింది — ఫైనల్ మ్యాచ్ సెలవు రోజున కాకుండా వర్కింగ్ డేలో నిర్వహించబడడం.

ఎలిమినేటర్ ఫిబ్రవరి 3 (మంగళవారం), ఫైనల్ ఫిబ్రవరి 5 (గురువారం) జరిగేలా నిర్ణయించారు. ఈ సీజన్ పూర్తిగా రెండు వేదికలలో — నవీ ముంబై మరియు వడోదర — మాత్రమే నిర్వహించబడుతుంది.

టోర్నమెంట్ ముఖ్య వివరాలు
మొత్తం రోజులు: 28
మ్యాచ్‌లు: 22
డబుల్ హెడర్: కేవలం 2 మాత్రమే
ఇతర మ్యాచ్‌ల సమయం: సాయంత్రం 7 గంటలు
ప్రారంభం: జనవరి 9, 2026
ముగింపు: ఫిబ్రవరి 5, 2026

టోర్నమెంట్ మొదటి భాగం, రెండు డబుల్ హెడర్ మ్యాచ్‌లు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో. రెండో భాగం, ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ వడోదరలో నిర్వహించబడుతుంది.

నవీ ముంబై (డీవై పాటిల్ స్టేడియం) మ్యాచ్‌లు
జనవరి 9: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
జనవరి 10: యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (డబుల్ హెడర్)
జనవరి 10: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
జనవరి 11: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్
జనవరి 12: ఆర్సీబీ vs యూపీ వారియర్స్
జనవరి 13: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్
జనవరి 14: యూపీ వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
జనవరి 15: ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్స్
జనవరి 16: ఆర్సీబీ vs గుజరాత్ జెయింట్స్
జనవరి 17: యూపీ వారియర్స్ vs ముంబై ఇండియన్స్ (డబుల్ హెడర్)
జనవరి 17: ఢిల్లీ క్యాపిటల్స్ vs ఆర్సీబీ

వడోదర మ్యాచ్‌లు
జనవరి 19: గుజరాత్ జెయింట్స్ vs ఆర్సీబీ
జనవరి 20: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్
జనవరి 22: గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్
జనవరి 24: ఆర్సీబీ vs ఢిల్లీ క్యాపిటల్స్
జనవరి 26: ఆర్సీబీ vs ముంబై ఇండియన్స్
జనవరి 27: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
జనవరి 29: యూపీ వారియర్స్ vs ఆర్సీబీ
జనవరి 30: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్
ఫిబ్రవరి 1: ఢిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్స్

ప్లేఆఫ్స్ & ఫైనల్ (వడోదర)
ఫిబ్రవరి 3 (మంగళవారం): ఎలిమినేటర్
ఫిబ్రవరి 5 (గురువారం): ఫైనల్

ఇవీ చదవండి: WPL 2026 Auction: నవంబర్ 27న మహిళా క్రికెట్‌లో రికార్డుల వర్షం? ఫ్రాంచైజీలను కుదిపేస్తున్న స్టార్ ప్లేయర్ల పోరు!
Cricket : ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ టిక్కెట్లు అతి తక్కువ రేట్లకు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు