
AP Influencer Policy 2026: సోషల్ మీడియా క్రియేటర్లకు నెలకు రూ.1.50 లక్షలు.. ఏపీ సర్కారు కొత్త పాలసీలో ఏముంది?
AP Influencer Policy 2026: ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి పారితోషికం అందించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రూపొందించిన సోషల్ మీడియా…







