Social media activists: అక్రమ నిర్భంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ (Social media activists) అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం పార్టీ బృందాలు పని చేస్తాయని ఓ ప్రకటనలో తెలిపారు.
ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్‌సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బృందం పని చేస్తుంది.
జిల్లాలవారీగా పార్టీ బృందాలు వివరాలు:
శ్రీకాకుళం : సీదిరి అప్పలరాజు, శ్యామ్‌ప్రసాద్
విజయనగరం : బెల్లాన చంద్రశేఖర్, జోగారావు.
విశాఖపట్నం : భాగ్యలక్ష్మి, కెకె రాజు.
తూర్పు గోదావరి : జక్కంపూడి రాజా, వంగా గీత
పశ్చిమ గోదావరి :కె.సునిల్‌కుమార్ యాదవ్, జయప్రకాష్ (జేపీ)
కృష్ణా : మొండితోక అరుణ్ (ఎమ్మెల్సీ), దేవభక్తుని చక్రవర్తి
గుంటూరు : విడదల రజని, డైమండ్ బాబు
ప్రకాశం : టీజేఆర్ సుధాకర్‌బాబు, వెంకటరమణారెడ్డి
నెల్లూరు : రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పి.చంద్రశేఖర్‌రెడ్డి (ఎమ్మెల్సీ)
చిత్తూరు : గురుమూర్తి (ఎంపీ), చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి
అనంతపురం : కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్‌గౌడ్
కడప :సురేష్‌బాబు, రమేష్‌యాదవ్
కర్నూలు : హఫీజ్‌ఖాన్, సురేందర్‌రెడ్డి (ఆలూరు).
ఇవీ చదవండి: YSRCP Social Media: వైసీపీ సోషల్ మీడియాపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
YS Jagan with YSRCP Social Media: వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా సైనికులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!
Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్!
Social Media Posts: అసభ్యకర పోస్టులపై ఏపీ సీఐడీ నజర్.. కఠిన చర్యల దిశగా అడుగులు
Social Media beauties: సోషల్ మీడియాలో అందాల భామలు..
Inturi: పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు: ఇంటూరి భార్య
YSRCP: నల్ల బాలు.. మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్నదెవరో గుర్తు చేసుకో
