HomeAndhra PradeshTirupati Laddu: తిరుపతి లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణం: వీహెచ్‌పీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణం: వీహెచ్‌పీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ ఖండించింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం వ్యాఖ్యానించడం బాధాకరమని పేర్కొంది. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డూ అపవిత్రం అయిందని చెప్పడం సరికాదని వీహెచ్‌పీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆధారాలు లేకుండా చెప్పడం ఇబ్బందికరంగా ఉందని, లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరూపించాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. లడ్డూ వివాదంపై సీబీఐకి కేసును అప్పచెప్పాలని కోరింది. నిజంగానే లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉంటే కారకులను కఠినంగా శిక్షించాలని వీహెచ్‌పీ కోరింది.

ఇవీ చదవండి: Jr NTR: తమిళ ఎంట్రీపై జూనియర్ ఎన్టీఆర్ హాట్ కామెంట్స్
Tirumala 7 Hills: తిరుమల ఏడు కొండల పేర్లు ఏమిటి? ఈ కొండలను ఎక్కడం వల్ల ఎలాంటి పుణ్యం కలుగుతుంది?
PM Modi at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
Tirumala Chirutha: తిరుమలలో బోనులో చిక్కిన చిరుత.. లక్షిత చనిపోయిన ప్రాంతంలోనే పట్టుబడిందన్న ఈవో ధర్మారెడ్డి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు