HomeAndhra PradeshLiquor: అత్యంత కిక్కు ఇచ్చే లిక్కర్ ఏదో తెలుసా?

Liquor: అత్యంత కిక్కు ఇచ్చే లిక్కర్ ఏదో తెలుసా?

Liquor: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసిందే. కానీ మద్యానికి అలవాటైన వారు ఇంకా కిక్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. చాలా మంది బీర్, విస్కీ , వోడ్కా, వంటి ఆల్కహాల్ సేవిస్తుంటారు. కొంత మంది పార్టీలు, ఫంక్షన్స్ అప్పుడు తాగితే, ఇంకొంత మంది ప్రతి రోజూ డ్రింక్ చేస్తూ, తమ ఆరోగ్యాన్ని స్వయంగా పాడు చేసుకుంటున్నారు. ఇలా లిక్కర్ కు బానిస అవుతున్నారు.

అసలు అందరూ ఎంతో ఇష్టంగా తాగే ఈ మద్యంలో అసలు ఏముంటుంది? అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్ని బ్రాండ్స్‌లలో ఏది తాగితే ఎక్కువ కిక్కు దక్కుతుంది? చాలా మంది ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారు.

బీరు, రమ్, బ్రాండ్, వోడ్కాలలో అధికంగా.. వోడ్కాలో ఆల్కహాల్ కంటెంట్ మోతాదు ఎక్కువగా ఉంటుందంట. అన్ని బ్రాండ్స్‌తో పోలిస్తే వోడ్కాలో 60 శాతం ఆల్కహాల్ ఉండటం వలన ఇది తాగితే, ఎక్కువ మత్తు అనుభూతి కలుగుతుందట. ఇక విస్కీలో 40 నుంచి 50 శాతం ఆల్కహాల్ ఉంటుంది. అలాగే రమ్‌లో 40 శాతం, వైన్ లో 25 శాతం, బీర్‌లో నాలు నుంచి ఆరు శాతం ఆల్కహాల్ ఉంటుందని అందరికీ తెలిసిందే.

Read also: Koneti Adimulam: కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో ట్విస్ట్
AP Liquor Policy: ఏపీలో నూతన మద్యం పాలసీకి కేబినెట్ సబ్ కమిటీ
Andhra Pradesh: గుడ్లవల్లేరులో దారుణం.. లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా!
Ashwini Vaishnaw: ఏపీకి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుడ్ న్యూస్..
Jaundice: పచ్చ కామెర్ల లక్షణాలు ఏంటి? మద్యం అతిగా తాగితే జాండీస్‌ వస్తాయా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు