
Food
Liquor: బీరు, వైన్, విస్కీ, బ్రాందీ.. బరువును ఎలా పెంచుతాయంటే..
Liquor: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కొందరు మానలేకపోతుంటారు. మద్యం అలవాటుగా చేసుకుంటే జీవితాలు ఛిద్రమైపోతుంటాయి. అయితే, బీరు, వైన్, విస్కీ, బ్రాందీ.. (Liquor) మందేదైనా మన దేహాన్ని మరింత బరువు పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. చల్లటి…
సోమవారం, 14 అక్టోబర్ 2024

