HomeAndhra PradeshKoneti Adimulam: టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు

Koneti Adimulam: టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు

Koneti Adimulam: తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు నమోదైంది. బాధితురాలు వరలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్స్ వల్ హెరాస్ మెంట్ చేస్తూ, శారీరకంగా అనుభవిస్తూ, రేప్ చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

భీమాస్ పారడైజ్ రూమ్ నంబర్ 105, 109 లో తన ప్రమేయం లేకుండా అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో BNS Cr:430/2024 నమోదు చేశారు. భీమాస్ పారడైజ్ హోటల్ లో సి.సి. పుటేజీ ని పోలీసులు సేకరించారు.

Read also: Vinayaka Chaviti: తెలుగు వారికి వైయస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు
YS Jagan: వైయస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడికి జగన్‌ పరామర్శ
Vijayawada Floods: విజయవాడ వరద బాధితులకు వైయస్సార్ సీపీ ప్రజా ప్రతినిధుల విరాళం
Koneti Adimulam: టీడీపీ ఎమ్మెల్యే సెక్స్ వీడియో కలకలం.. వెంటనే సస్పెండ్.. అసలేం జరిగింది?
Nandigam Suresh: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు