HomeAndhra PradeshVinayaka Chaviti: తెలుగు వారికి వైయస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు

Vinayaka Chaviti: తెలుగు వారికి వైయస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు

Vinayaka Chaviti: వినాయకచవితి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని కోరుకున్నారు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని జగన్ ఆకాంక్షించారు.

విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని అభిలషించారు. విజయాలు సిద్ధించాలని, గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని జగన్ చెప్పారు.

Read also: YS Jagan: వైయస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడికి జగన్‌ పరామర్శ
Vijayawada Floods: విజయవాడ వరద బాధితులకు వైయస్సార్ సీపీ ప్రజా ప్రతినిధుల విరాళం
Koneti Adimulam: టీడీపీ ఎమ్మెల్యే సెక్స్ వీడియో కలకలం.. వెంటనే సస్పెండ్.. అసలేం జరిగింది?
Nandigam Suresh: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు