గురువారం, 10 సెప్టెంబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
Cinema

Devara: దేవర నుంచి మరో సాంగ్ రిలీజ్.. డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌తో జాన్వీ పోటీ పడిందా?

ప్రచురణ తేదీ: గురువారం, 5 సెప్టెంబర్ 2024

Devara: జూనియర్ ఎన్టీఆర్ (NTR), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటించిన చిత్రం దేవర (Devara). ఈ సినిమా ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి కొత్త పాట రిలీజ్ అయ్యింది. దావూదీ (Daavudi) అంటూ సాంగ్ ను అనిరుధ్ (Anirudh) కంపోజ్ చేశారు.

ఈ మూవీలో ఎన్టీఆర్ మరోసారి తనదైన శైలిలో స్టెప్స్ అదరగొట్టినట్లు స్పష్టమవుతోంది. అయితే, హీరోయిన్ జాన్వీ కపూర్ మాత్రం ఎన్టీఆర్ తో డ్యాన్స్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జూనియర్ తో కలిసి డ్యాన్స్ అంటే కథానాయికలకు అంత సులువు కాదు. ఎన్టీఆర్ స్టెప్స్ వేస్తే అదిరిపోవాల్సిందే.

జాన్వీ ఈ చిత్రంలో డ్యాన్స్ విషయంలో బాగా కష్టపడినట్లు వీడియో సాంగ్స్ చూసిన వారికి స్పష్టంగా అర్థమవుతుంది. జాన్వీ ఇప్పటికే తన సొంత టాలెంట్ తో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఉందంటూ పలు మార్లు చెప్పింది. అందుకు తగ్గట్టుగానే తొలిసారి తెలుగు మూవీలో యాక్ట్ చేస్తుండడంతో జాగ్రత్తలు తీసుకుంది. నటన విషయంలో రాటుదేలుతోంది.

Read also: Janhvi Kapoor Bawaal: అమెజాన్‌ ప్రైమ్‌లో జూలై 21న బవాల్‌ రిలీజ్‌.. జాన్వీ కపూర్‌కు హిట్‌ దక్కేనా?
NTR Bharosa Pension: ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కు ఎలా అప్లయ్ చేయాలి?
Fear song from Devara: దేవర నుంచి ఫస్ట్‌ సాంగ్ రిలీజ్.. మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ కెవ్వు కేక!
Janhvi Kapoor: ఆ హీరోను యాంగ్రీ యంగ్ మ్యాన్‌తో పోల్చిన జాన్వీ
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఫొటో గ్యాలరీ..

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading