Polavaram: పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులకు నిధులిచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్రం ఓకే చెప్పింది. పెండింగ్ సహా నిధులన్నీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం పూర్తికి కేంద్రం సహకరిస్తోందని ఏపీలో కూటమి నేతలు చెబుతున్నారు.
ప్రధాని, ఆర్థిక, జలశక్తి మంత్రులతో ఇప్పటికే పలు దఫాలుగా సీఎం చంద్రబాబు చర్చలు జరిపారని పార్టీ నేతలు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన రూ.12,500 కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం సహా నవంబర్ నుంచి పనుల వేగం పెంచేందుకు తొలిదశ ప్యాకేజీ నిధులు మంజూరు చేస్తారని వార్తలు వస్తున్నాయి.
Read also: Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ కోసం అదనపు నిధులకు అభ్యంతరం లేదు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
CM Jagan At Polavaram: చిన్న సమస్యను విపత్తుగా చూపే దౌర్భాగ్యమైన మీడియా..! సీఎం జగన్ ఫైర్
YSRCP Support to BJP: బీజేపీకి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు.. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు!
Ambati Rambabu fire on CBN: వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు: అంబటి రాంబాబు
