HomeCinemaNational Film Awards: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. ఉత్తమ నటుడు రిషభ్

National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. ఉత్తమ నటుడు రిషభ్

National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (70th National Film Awards) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా మలయాళ మూవీ ఆట్టమ్ (Aattam) నిలిచింది. ఉత్తమ నటుడిగా కాంతార చిత్రానికిగానూ హీరో రిషభ్ శెట్టి నిలిచారు. ఉత్తమ నటి పురస్కారానికి హీరోయిన్ నిత్యా మీనన్ (తిరుచిట్రంబళం) ఎంపికయ్యారు.

70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు

ఉత్తమ నటుడు – రిషభ్ శెట్టి ( కాంతార)

ఉత్తమ నటి – నిత్య మీనన్ ( తిర చిత్రాంబలం), మానసి పరేఖ్ ( కఛ్ ఎక్స్ ప్రెస్ )

ఉత్తమ సహాయ నటుడు – పవన్ రాజ్ మల్హోత్రా (ఒరియా )
ఉత్తమ నటి సహాయ నటి – నీనా గుప్తా (ఉంచాయి)

ఉత్తమ దర్శకుడు – సూరజ్ బర్జాత్యా ( ఉంచాయి)

బెస్ట్ పాపులర్ ఫిల్మ్ – కాంతార (కన్నడ )

బెస్ట్ సినిమాటోగ్రఫీ – రవివర్మన్ (పొన్నియన్ సెల్వన్ -1)

బెస్ట్ మ్యూజీషియన్ – శివ, ప్రీతమ్ ( బ్రహ్మాస్త్ర)

బెస్ట్ రీ రికార్డింగ్ – ఏఆర్ రెహమాన్ ( పొన్నియన్ సెల్వన్ 1)

బెస్ట్ కొరియోగ్రాఫర్స్ – జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ ( తిరుచిత్రాంబలం)

బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ – అన్బరివు (కేజీఎఫ్ )

ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు – కార్తికేయ 2

ఉత్తమ ప్రాంతీయ చిత్రం తమిళ్ – పొన్నియన్ సెల్వన్ -1
ఉత్తమ ప్రాంతీయ చిత్రం కన్నడ – కేజీఎఫ్ 2
ఉత్తమ ప్రాంతీయ చిత్రం మళయాలం – సౌదీ వెళ్లక్క
ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఒరియా – ధమన్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం మరాఠీ – వాల్వీ
ఉత్తమ ప్రాంతీయ చిత్రం హిందీ – గుల్ మొహర్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం బెంగాలీ – కబేరీ అంతర్దాన్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం పంజాబీ – బాగీ డీ దీ

Read also: Mister Bachchan Review: మిస్టర్ బచ్చన్ రివ్యూ.. 2011-12 తర్వాత సినిమాలు రాలేదా?
YS Jagan: మరో మూడు నెలల్లోనే చంద్రబాబు…. వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు
YS Sharmila Reddy: అన్నపై షర్మిల మరోసారి ఆక్రందన.. విలీనం, జగన్ మళ్లీ రాడంటూ…
Paraguay Swimmer Luana: అందం తెచ్చిన తంటా.. ఒలింపిక్స్ నుంచి పంపేశారు!
Pushpa 2 Update: పుష్ప 2 మూవీ లేటెస్ట్ అప్ డేట్.. మళ్లీ వాయిదా వేసేదే లే!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు