AP Polling Percentage: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం వెలువడింది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఈవీఎంల ద్వారా 80.66 శాతం పోలింగ్, పోస్టల్ బ్యాలెట్ 1.20 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అల్లూరి జిల్లాలో 70.20, అనకాపల్లి జిల్లాలో 83.84 శాతం పోలింగ్ నమోదైంది. ఇక జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది..
* అనంతపురం జిల్లాలో 81.08, అన్నమయ్య జిల్లాలో 77.83 శాతం నమోదు
* బాపట్ల జిల్లాలో 85.15, చిత్తూరు జిల్లాలో 87.09 శాతం పోలింగ్ నమోదు
* కోనసీమ జిల్లాలో 83.84, తూ.గో జిల్లాలో 80.93 శాతం పోలింగ్ నమోదు
* ఏలూరు జిల్లాలో 83.67, గుంటూరు జిల్లాలో 78.81 శాతం పోలింగ్ నమోదు
* కాకినాడ జిల్లాలో 80.31, కృష్ణా జిల్లాలో 84.05 శాతం పోలింగ్ నమోదు
* కర్నూలు జిల్లాలో 76.42, నంద్యాల జిల్లాలో 82.09 శాతం పోలింగ్ నమోదు
* ఎన్టీఆర్ జిల్లాలో 79.36, పల్నాడు జిల్లాలో 85.65 శాతం పోలింగ్ నమోదు
* పార్వతీపురం మన్యం జిల్లాలో 77.10 శాతం పోలింగ్ నమోదు
* ప్రకాశం జిల్లాలో 87.09, నెల్లూరు జిల్లాలో 79.63 శాతం పోలింగ్ నమోదు
* శ్రీసత్యసాయి జిల్లాలో 84.63, శ్రీకాకుళం జిల్లాలో 75.59 శాతం నమోదు
* తిరుపతి జిల్లాలో 78.63, విశాఖ జిల్లాలో 68.63 శాతం పోలింగ్ నమోదు
* విజయనగరం జిల్లాలో 81.33, ప.గో. జిల్లాలో 82.59 శాతం పోలింగ్
* వైఎస్ఆర్ జిల్లాలో 79.58 శాతం పోలింగ్ నమోదు
ఇవీ చదవండి: Telangana Polling Percentage: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్
Andhra Pradesh: తాడిపత్రి, మాచర్ల, తిరుపతిలో పోలింగ్ మరుసటి రోజూ హింస
Andhra Pradesh: ఏపీలో పోటెత్తిన ఓటరు.. అర్బన్, రూరల్‌లోనూ భారీగా పోలింగ్ నమోదు
Andhra Pradesh Election: చివరి 72 గంటల్లో పోలింగ్ ఏర్పాట్లు ఎలా చేస్తారో తెలుసా?
Home Voting: పోలింగ్ స్టేషనే ఇంటిదగ్గరకు వచ్చింది
