HomeTelanganaTelangana Polling Percentage: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్

Telangana Polling Percentage: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్

Telangana Polling Percentage: తెలంగాణలో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని అక్కడి అధికారులు వెల్లడించారు. మొత్తంగా 65.67 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా భువనగిరిలో 76.78 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్ నగరంలో 48.48 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం.

గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతం పోలింగ్ పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో 74.03 శాతం, పెద్దపల్లి జిల్లాలో 67.87 శాతం, కరీంనగర్ జిల్లాలో 72.54 శాతం, నిజామాబాద్ జిల్లాలో 71.92 శాతం, జహీరాబాద్ జిల్లాలో 74.63 శాతం, మెదక్ జిల్లాలో 75.09 శాతం పోలింగ్‌ నమోదైంది. మల్కాజ్ గిరి 50.78, సికింద్రాబాద్ 49.04 – చేవెళ్ల 56.50, మహబూబ్ నగర్ 72.43 – వరంగల్ 68.86, మహబూబాబాద్ 71.85, ఖమ్మం 76.09 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి: Andhra Pradesh: తాడిపత్రి, మాచర్ల, తిరుపతిలో పోలింగ్ మరుసటి రోజూ హింస
Andhra Pradesh: ఏపీలో పోటెత్తిన ఓటరు.. అర్బన్‌, రూరల్‌లోనూ భారీగా పోలింగ్ నమోదు
Telangana Budget: కొత్త ప్రభుత్వంలో రూ.2,75,897 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. కేటాయింపులు ఎలా ఉన్నాయంటే..
Telangana Voters: తెలంగాణలో ఫైనల్ ఓటర్ల జాబితాను ప్రకటించిన ఈసీ.. మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే…
YSRCP Candidates change: తెలంగాణ ఫలితాలతో జగన్‌ అలర్ట్‌.. 11 స్థానాల్లో అభ్యర్థుల మార్పు.. మొత్తం 82 మార్పులు ఖాయమా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు