HomeAndhra PradeshAP Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవీ..

AP Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవీ..

AP Elections: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ముఖ్యంగా ఏపీలో ఎన్నికలు ఎప్పుడుంటాయి, షెడ్యూల్, తేదీలు లాంటి అంశాలపై అందరూ తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ఏపీ ఎన్నికల నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి.. AP Elections

* ఏప్రిల్ 18 న ఎన్నికల నోటిఫికేషన్
* ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ
* నామినేషన్ కు చివరి తేదీ ఏప్రిల్ 25
* ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటీని
* ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం
* ఏపీలో మే 13న ఏపీ పోలింగ్
* ఏపీలో జూన్ 4 న కౌంటింగ్

సి- విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తాం
సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రచారంలో రాజకీయ పార్టీలు రెడ్ లైన్ దాటొద్దు అని సూచించారు. 2100 మంది ఎలక్షన్స్ అబ్జర్వర్స్ ను నియమించామని తెలిపారు. దేశవ్యాప్తంగా 26 స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో 60 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఒడిశాలో 147 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.

ఇవీ చదవండి: General Elections India: దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా.. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్
General Elections India: దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా.. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్
YSRCP Candidates Final List: సామాజిక న్యాయం చేతల్లో చేసి చూపించాం: ముఖ్యమంత్రి జగన్
YSR EBC Nestham: మళ్లీ అవే పొత్తులు.. అవే అబద్ధాలు.. మోసపోకండి..: ఈబీసీ నేస్తం నిధుల విడుదలలో సీఎం జగన్
CM Jagan Ready to Elections: ఎన్నికల సమరానికి సీఎం జగన్‌ సిద్ధం.. 18 నుంచి ప్రచార సమర భేరి!
YS Jagan vs All: పిక్చర్‌ క్లియర్‌.. ఒక్క జగన్‌ వర్సెస్‌ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు