
Viral video: పట్టాలపై 90 ఏనుగులు.. నిలిచిపోయిన రాజధాని ఎక్స్‌ప్రెస్! అప్రమత్తతతో తప్పిన మహా ప్రమాదం
Viral video: అసోంలోని హోజాయ్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. దాదాపు 90 ఏనుగులతో కూడిన భారీ గుంపు రైల్వే ట్రాక్‌ను దాటుతున్న విషయాన్ని ముందుగానే గుర్తించిన అటవీశాఖ సిబ్బంది వెంటనే రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. లోకోపైలట్,…


