
Business
Hardeep Singh Puri: దేశవ్యాప్తంగా లాక్డౌన్ వస్తుందా..? వదంతులపై కేంద్రం క్లారిటీ
Hardeep Singh Puri: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించబోతున్నారనే వదంతులు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దేశంలో లాక్డౌన్ విధించేలా ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వం…
శనివారం, 28 మార్చి 2026