
Friday Lakshmi Puja: శుక్రవారం ఈ ఒక్క పని చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందా? ఏం చేయాలి.. ఏం చేయకూడదు?
Friday Lakshmi Puja: హిందూ సంప్రదాయంలో శుక్రవారం అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజును సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యానికి అధిష్ఠాన దేవత అయిన మహాలక్ష్మీదేవికి అంకితం చేశారు. అందుకే దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ప్రతి శుక్రవారం…



