
Andhra Pradesh
Hot weather: తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు
Hot weather: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఒకటి రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం కలవరపెడుతోంది. హైదరాబాద్ లో సగటు కంటే 3 నుంచి 5…
గురువారం, 4 ఏప్రిల్ 2024