
Andhra Pradesh
Simhachalam : సింహాచలంలో భక్తుల మృతి.. పాపం ఎవరిది? బాధ్యులెవరు?
Simhachalam : సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా 2025 ఏప్రిల్ 29-30 తేదీల్లో జరిగిన గోడ కూలిన ఘటనలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందడం దురదృష్టకరం. ఈ ఘటనకు బాధ్యత ఎవరిదనే విషయంపై స్పష్టమైన విచారణ జరిగిన తర్వాతే…
బుధవారం, 30 ఏప్రిల్ 2025