
Sports
Virat Kohli: మైదానంలో వాచ్ కోసం కోహ్లీ వెతుకులాట.. అంపైర్ సాయంతో దొరకగానే ప్రేక్షకుల కేరింతలు!
Virat Kohli: భారత్–న్యూజిలాండ్ తొలి వన్డేలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్లో అదరగొట్టిన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ తన చేతి వాచ్కు సంబంధించిన చిన్న పిన్ కోసం మైదానంలో వెతకడం అందరి దృష్టిని ఆకర్షించింది. వర్షం కారణంగా…
గురువారం, 5 నవంబర్ 2026