
Andhra Pradesh
YS Jagan in Venkatagiri: వెంకటగిరిలో జనసముద్రం.. చంద్రబాబుకు ప్రశ్నలవర్షం కురిపించిన సీఎం జగన్
YS Jagan in Venkatagiri: ఎన్నికల ప్రచార హోరును సీఎం జగన్ ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఇవాళ రెండో బహిరంగ సభ తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటగిరిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో…
సోమవారం, 29 ఏప్రిల్ 2024