
Trending/Viral
UP Teacher Suspended: విద్యార్థి గుండు తలపై తబలా వాయించిన టీచర్.. సరదా కాస్త ఉద్యోగానికి ఎసరు!
UP Teacher Suspended: విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తరగతి గదినే వినోద వేదికగా మార్చేశాడు. ఓ చిన్నారి గుండు తలను తబలాగా భావించి చేతులతో కొడుతూ నవ్వుకున్నాడు. పైగా ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…
సోమవారం, 12 అక్టోబర్ 2026