
International
Trump on India : ఇండియాపై మళ్లీ ట్రంప్ ఫైర్.. టారిఫ్‌లతో చంపేస్తోంది!
Trump on India : అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై ఘాటు విమర్శలు గుప్పించారు. ‘‘భారత్ అత్యధిక టారిఫ్‌లతో అమెరికాను చంపేస్తోంది’’ అంటూ మండిపడ్డారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియా, చైనా, బ్రెజిల్‌లు భారీ సుంకాలు విధిస్తున్నాయంటూ…
గురువారం, 4 సెప్టెంబర్ 2025